AP Cm Nara Chandrababu Naidu's Brother Rammurthy Naidu Dead body reached to Naravaripalle

ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి పార్ధివ దేహాన్ని స్వగ్రామం నారావారిపల్లెకు తీసుకువచ్చారు. సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి, మంత్రి లోకేశ్, బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడి పార్థివ దేహానికి చంద్రబాబు, లోకేశ్, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, సినీనటుడు మోహన్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, స్థానికులు నివాళులర్పించారు.

#apcmchandrabau
#NaraRamamurthyNaidu
#nararohith
#naralokesh
~ED.234~PR.358~